SRMJEEE 2025లో ప్రవేశం పొందడం ఎలా?

63చూసినవారు
SRMJEEE 2025లో ప్రవేశం పొందడం ఎలా?
SRM జాయింట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (SRMJEEE)ను SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తుంది. ఇందులో 7,000 అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ సీట్లలో ప్రవేశాల కోసం SRMJEE-2025 కంప్యూటర్ ఆధారిత పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తోంది. ఏటా లక్ష మంది ఈ పరీక్షకు హాజరవుతారు. కేంద్ర, రాష్ట్ర బోర్డు పరీక్షల్లో అగ్రశ్రేణి ర్యాంక్ పొందిన 1000 మంది IIT, JEE ర్యాంక్ హోల్డర్లకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్