ఇంటెల్‌ 18వేల మందికి ఉద్వాసన!

59చూసినవారు
ఇంటెల్‌ 18వేల మందికి ఉద్వాసన!
ఇంటెల్‌ భారీఎత్తున ఉద్యోగాల కోతలకు సిద్ధమైంది. దాదాపు 18 వేల మందిని తొలగించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. గత ఏడాది చివరికి ఇంటెల్‌లో 1,24,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపుల వల్ల కంపెనీకి ఏటా 20 బిలియన్‌ డాలర్ల వ్యయాలు ఆదా అవుతాయని అంచనా. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 1.6 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. కృత్రిమ మేధ ఆధారిత చిప్‌ల తయారీ రేసులో ఇంటెల్‌ కాస్త వెనకబడినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్