త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలు

212337చూసినవారు
త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలు
తెలంగాణ మహిళలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభవార్త చెప్పారు. నల్గొండ జిల్లాలోని ఛాయ సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళా పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మహిళల కోసం ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. ఉచిత కరెంట్, ఉచిత సబ్సిడీ ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలు కూడా ఇస్తామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్