సత్యయుగం గురించి ఆసక్తికర విషయాలు

55చూసినవారు
సత్యయుగం గురించి ఆసక్తికర విషయాలు
పురాణాల ప్రకారం నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం. దీన్నే కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సమేతంగా భూమిని పరిపాలించాడని, దీని కాల పరిమాణం 17 లక్షల 28 వేల ఏళ్లు అని శివపురాణం చెబుతోంది. కృత యుగానికి రాజు సూర్యుడు, మంత్రి గురువు అని పురాణాల్లో ఉంది. ప్రభువు-ప్రజల మధ్య ఎలాంటి విభేదం లేకుండా కాలం చక్కగా నడిచిందని అంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్