డ్రగ్స్‌ దందాలో సినీ ప్రముఖులకు ప్రమేయం: ఎమ్మెల్యే యెన్నం

54చూసినవారు
డ్రగ్స్‌ దందాలో సినీ ప్రముఖులకు ప్రమేయం: ఎమ్మెల్యే యెన్నం
దుబాయ్‌లో టాలీవుడ్ నిర్మాత కేదార్‌ మృతి సంచలనంగా మారిందని MLA యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. డ్రగ్స్‌దందాలో సినీ ప్రముఖుల ప్రమేయంపై ప్రచారం ఉందని అన్నారు. సినీ ప్రముఖులు బ్రాండ్‌ అంబాసిడర్‌ పేరుతో విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని, చీటర్స్‌ చేతిలో సూపర్‌ స్టార్స్‌ మోసపోతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా హవాలా దందాపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉందని MLA ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్