అయోడిన్ లోపం.. నిర్లక్ష్యం చేస్తే యమ డేంజర్

83చూసినవారు
అయోడిన్ లోపం.. నిర్లక్ష్యం చేస్తే యమ డేంజర్
శరీరంలో అయోడిన్ లోపిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె కొట్టుకునే వేగం తగ్గటం, గొంతునొప్పి, హెయిర్ ఫాల్, అధిక నిద్ర వంటి సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలల్లో ఇది లోపిస్తే గర్భస్రావం అవటం లేదా వికలాంగ శిశువు పుడతారట. అందువల్ల ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కనీస మోతాదులో అయోడిన్ ఉప్పు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్