IPL ఒక సర్కస్ లాంటిది: మిచెల్ స్టార్క్

52చూసినవారు
IPL ఒక సర్కస్ లాంటిది: మిచెల్ స్టార్క్
ఐపీఎల్ సర్కస్‌లా అలరిస్తుందని ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అన్నారు. 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లో ఆడడం కొత్త సవాలు. ఈ టోర్నీ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్. ఈసారి కొత్త జట్టుతో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. RCB తరఫున ఆడిన స్టార్క్. 2014, 2015 సీజన్లలో ఇప్పుడు రీఎంట్రీ ఇస్తూ.. రూ.24.5 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్