IPL.. నేడు కీలక పోరు.. వాతావరణం ఇలా!

53చూసినవారు
IPL.. నేడు కీలక పోరు.. వాతావరణం ఇలా!
ఐపీఎల్‌లో నేడు చెన్నై-బెంగళూరు మధ్య అత్యంత ఆసక్తికరమైన పోరు జరుగనుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో వాతావరణంపై ఆక్యూవెదర్‌ అంచనా వేసింది. దాని ప్రకారం.. సాయంత్రం 6 గంటల వరకు వర్షం పడే అవకాశాలు 87 శాతం ఉన్నాయి. రాత్రి 7 గంటలకు వాతావరణం సాధారణ స్థితికి వస్తుంది. రాత్రి 8 నుంచి 10 వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. మబ్బులు పట్టి ఉన్నప్పటికీ మ్యాచ్‌ జరిగే అవకాశాలు ఎక్కువే.

సంబంధిత పోస్ట్