IPL: హసరంగ స్థానంలో యువ స్పిన్నర్

581చూసినవారు
IPL: హసరంగ స్థానంలో యువ స్పిన్నర్
గాయంతో IPL సీజన్‌కు దూరమైన SRH ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ (శ్రీలంక) స్థానంలో యువ లెగ్ స్పిన్నర్‌ను ఆ ఫ్రాంచైజీ ఎంపిక చేసింది. రూ.50 లక్షల కనీస ధరకు 22 ఏళ్ల విజయకాంత్‌ సన్‌రైజర్స్‌ జట్టులో చేరాడు. ‘‘గాయపడిన హసరంగ స్థానంలో మిగతా సీజన్‌ కోసం విజయకాంత్‌తో సన్‌రైజర్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది’’ అని ఐపీఎల్‌ పేర్కొంది.

సంబంధిత పోస్ట్