ఈరోజు ఇరిగేషన్ మీద చర్చ జరగాలి: హరీష్ రావు (వీడియో)

83చూసినవారు
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై ఈరోజు చర్చకు రావాలని BRS నేత, మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. 'సభను కొనసాగించాలన్న, ముగించాలన్న BAC మీటింగ్ లో పెట్టాలి. ఇరిగేషన్ పై స్వల్ప కాలిక చర్చ అని చెప్పారు. మేము పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి వచ్చాము. రాత్రి 11 గంటలు అయినా మేము చర్చకు సిద్ధం. 5 గంటలు అయినా చర్చ చేస్తాం. సడెన్ గా మార్చడం సభా సంప్రదాయం కాదు. ఎజెండా ప్రకారం ఈరోజు ఇరిగేషన్ మీద చర్చ జరగాలి.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్