రోజ్ వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా..?

572చూసినవారు
రోజ్ వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా..?
రోజ్ వాటర్‌తో సహజమైన ఫేస్‌ ప్యాక్స్‌ తయారుచేసుకోవచ్చు. అలోవెరా జెల్‌ లేదా తేనె కలిపిన రోజ్‌ వాటర్‌ మిశ్రమాన్ని ఓ పది, పదిహేను నిమిషాలు మొహానికి పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం శుభ్రమివ్వడమే కాకుండా కాంతిమంతంగా మారుతుంది. రోజంతా ఎంత ఒత్తిడి ఉన్నా, సాయంవేళ రోజ్‌ వాటర్‌తో అరోమాథెరపీ చేస్తే… ఉపశమనం తథ్యం. రోజ్‌ వాటర్‌ సువాసన వల్ల మనసుకు హాయిగా అనిపిస్తుంది. చర్మానికి తేమను అందిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్