కార్టోశాట్-2ను సురక్షితంగా కూల్చివేసిన ఇస్రో

75చూసినవారు
కార్టోశాట్-2ను సురక్షితంగా కూల్చివేసిన ఇస్రో
జీవితకాలం ముగిసిన కార్టోవాట్-2 శాటిలైట్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సురక్షితంగా కూల్చివేసింది. దానిని భూ వాతావరణంలోకి రప్పించి వాలంటైన్స్ డే రోజున హిందు మహాసముద్రంలో పడేసి వీల్కోలు పలికింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది. కాగా 2007 జనవరి 10న హై-రిజల్యూషన్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోశాట్-2ను ఇస్రో నింగిలోకి పంపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్