BCCI కీలక ప్రకటన

54చూసినవారు
BCCI కీలక ప్రకటన
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. నేషనల్ క్రికెట్ అకాడమీలో అడ్మిషన్ పేరుతో మోసం జరుగుతోందని, అడ్మిషన్లు ఇప్పిస్తామని చేసే ప్రకటనలు నమ్మవద్దని BCCI పేర్కొంది. మోసపురీతంగా డబ్బుల కోసం కొందరు ఇలాంటి మార్గాలను వెతుక్కుంటున్నారని, బెంగళూరులోని NCA ప్రవేశం మెరిట్ ఆధారంగానే జరుగుతుందని బిసిసిఐ స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్