మహిళల మానప్రాణాలకంటే ఫర్నీచర్ ముఖ్యమా?: బండి సంజయ్

75చూసినవారు
మహిళల మానప్రాణాలకంటే ఫర్నీచర్ ముఖ్యమా?: బండి సంజయ్
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జైనూరులో దుకాణాలు దగ్దమయ్యాయని మాట్లాడటం సిగ్గు చేటని, మహిళల మాన ప్రాణాల కంటే ఫర్నీచర్ ముఖ్యమా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. గాంధీలో చికిత్స పొందుతున్న జైనూర్ ఆదివాసీ మహిళను పరామర్శించారు. ఆమె ముఖంపై ఉన్న గాయాలను చూసి చలించిపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్స్‌లో ఇవాళ ఆ ఫోటోలను షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్