ఖర్జురాలు ఎక్కువగా తింటే ప్రమాదమా?

54చూసినవారు
ఖర్జురాలు ఎక్కువగా తింటే ప్రమాదమా?
ఖర్జూరంలో కాల్షియం, ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అయితే వీటిని ప్రాసెస్ చేయడానికి అనేక రసాయానాలను ఉయోగిస్తారు. ముఖ్యంగా సల్పైట్స్‌ను అధికంగా ఉపయోగిస్తారు. ఇవి కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, అతిసారానికి కారణం అవుతాయి. ఖర్జూర ఎక్కువగా తింటే చర్మం సమస్యలు వస్తాయి. అలాగే రక్తంలో పొటాషియం స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీంతో హైపర్‌కలేమియా సమస్య వస్తుంది. దీంతో కళ్లు తిరగడం అలసట వంటి సమస్యలు వస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్