వేసవిలో దుక్కులు దున్నడం అవసరమా?

68చూసినవారు
వేసవిలో దుక్కులు దున్నడం అవసరమా?
వేసవిలోనే భూమిని లోతుగా దున్నడంతో వర్షాకాలంలో తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా చేస్తుంది. భూమిని లోతుగా దున్నడంతో భూమిపై పొరలు కిందికి, కిందికి ఉన్న పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. పంటల దిగుబడికి ఎంతో ఉపయోగపడుతుంది. పంటలకు నాశనం చేసే పురుగులు నాశనమవుతాయి. దుక్కులు చేసే ముందు పశువుల పెంటపోగు, సేంద్రియ ఎరువులను వేస్తే పొలానికి మరింత బలం వస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్