KKR విజయానికి కారణం అదేనా?

84చూసినవారు
IPL-2024లో KKR విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఐదుగురు బౌలర్లు 17కి పైగా వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి(21), హర్షిత్ రాణా(19), రస్సెల్ (19), నరైన్ (17), స్టార్క్ (17), వైభవ్ (11) వికెట్లతో రాణించారు. ఈ సీజన్లో ఇదే బెస్ట్ బౌలింగ్ యూనిట్ అని, బ్యాటర్లతో(నరైన్ 488, సాల్ట్ 435, వెంకటేశ్ 367, శ్రేయస్ 349) పాటు వీరూ రాణించడం వల్లే KKR ఛాంపియన్ గా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్