IPL-2024 రికార్డులు

79చూసినవారు
IPL-2024 రికార్డులు
IPL చరిత్రలో అత్యధిక సిక్సర్లు(1260) నమోదైన సీజనుగా 2024 నిలిచింది. అలాగే అత్యధిక రన్ రేట్(9.56), అత్యధిక 200+ స్కోర్లు (41), అత్యధిక సెంచరీలు(14), అత్యధిక స్కోర్ (287/3 SRH), ఛేజింగులో అత్యధిక స్కోర్ (262, PBKSvsKKR), T20 మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ కలిపి హైయెస్ట్ స్కోరు (549-SRHvsRCB) నమోదయ్యాయి. అలాగే త్వరగా పూర్తయిన ఫైనల్/ నాకౌట్ మ్యాచ్ (29overs) నిన్నటి ఫైనల్ మ్యాచ్ నిలిచింది.

సంబంధిత పోస్ట్