నితిన్ గడ్కరీకి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

58చూసినవారు
నితిన్ గడ్కరీకి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రధాని మోదీ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు గొప్ప సహకారం అందించారన్నారు. ఈ విషయంలో ఆయన తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారని చెప్పుకొచ్చారు. గడ్కరీ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నానని X వేదికగా చెప్పారు.

సంబంధిత పోస్ట్