నేటి ఉప ఎన్నికలో కీలకంగా మారిన స్వతంత్ర అభ్యర్థులు

76చూసినవారు
నేటి ఉప ఎన్నికలో కీలకంగా మారిన స్వతంత్ర అభ్యర్థులు
నేటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నారు. వారు ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారాన్ని నిర్వహించడంతో.. వారు ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారోనని అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష భారాస, భాజపా అభ్యర్థులు, ఆయా పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జూన్‌ 5న ఈ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.

సంబంధిత పోస్ట్