ఇంతకన్న దారుణం మరొకటి ఉండదేమో (Video)

83చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై పాల ట్యాంకర్‌ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. అయితే అక్కడికి చేరుకున్న స్థానికులు డ్రైవర్ గురించి ఆలోచించకుండా ట్యాంకర్ నుంచి వస్తున్న పాలు పట్టుకుని వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్