GOOD NEWS: సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణం?

71చూసినవారు
GOOD NEWS: సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణం?
AP: కూటమి ప్రభుత్వం 2025 సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిసింది. అధికారులు చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుందని సమాచారం. ఇటీవల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. నెల రోజుల్లో వెయ్యి బస్సులు, మరిన్ని అద్దె బస్సులు సమకూర్చుకొని ఎన్నికల ముందు ఇచ్చిన ఈ హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

సంబంధిత పోస్ట్