ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

58చూసినవారు
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాహదారా జిల్లాలోని గీతా కాలనీ ప్రాంతంలో ఉన్న రాణి గార్డెన్‌లోని మురికివాడలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్