ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ రాజీనామా!

66చూసినవారు
ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ రాజీనామా!
ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జీ హలేవీ రాజీనామా ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడుల విషయంలో వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన మార్చి 6న రాజీనామా చేస్తానని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్