హిజ్బొల్లాపై ఇజ్రాయెల్ సీరియస్

72చూసినవారు
హిజ్బొల్లాపై ఇజ్రాయెల్ సీరియస్
ఇజ్రాయెల్‌లోని ఫుట్‌బాల్ మైదానంపై హిజ్బొల్లా దాడి చేయగా 12 మంది ఇజ్రాయెలీలు మరణించారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ మండిపడింది. హిజ్బొల్లా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. ఇప్పటి వరకు చూడని విధంగా ప్రతీకారం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఇరాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బొల్లా శనివారం గోలన్ హైట్స్‌లోని ఫుట్‌బాల్ మైదానంలో లెబనాన్ నుంచి రాకెట్లను ప్రయోగించగా, 12 మంది మృతి చెందారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్