నెల రోజుల పాటు ఇస్రో వేడుకలు

78చూసినవారు
నెల రోజుల పాటు ఇస్రో వేడుకలు
ప్రతి ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రధాని మోదీ గతేడాది ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈనెల 15 నుంచి పంద్రాగస్టు వరకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అంతరిక్ష ప్రయోగాల గురించి వివరణ, విద్యార్థులకు సెమినార్లు, పోటీల వంటివి నిర్వహించనుంది. వచ్చే నెల 23న ఢిల్లీలో ఈ వేడుకల ముగింపు కార్యక్రమం జరుగుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్