యముడు లంచ్ బ్రేక్‌లో ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలు! (Video)

571చూసినవారు
రెప్పపాటులో ప్రమాదం నుంచి తప్పించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో మనం అనేకం చూస్తుంటాం. అయితే సోషల్ మీడియాలో ప్రమాదాలకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ఈ ఆక్సిడెంట్‌ జరిగిన క్షణంలో యమరాజు లంచ్‌బ్రేక్‌లో ఉన్నాడనుకుంటా..! అందుకే వాళ్లకు ఈ భూమ్మీద బతకడానికి వీలు కలిగిందంటూ పలువురు కామెంట్‌ చేశారు. మీకోసం ఈ వీడియో!

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్