TS నుంచి TGగా మారుస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

65చూసినవారు
TS నుంచి TGగా మారుస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాహన నంబర్ సీరీస్‌ను TS నుంచి TGకి మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దాన్ని TGగా మార్చుతూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్