జమ్మూకశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

54చూసినవారు
జమ్మూకశ్మీర్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హెర్గామ్ ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్