సింహానికి ఝలక్ ఇచ్చిన దున్నపోతు (వీడియో)

51చూసినవారు
ఓ అడవిలో రెండు దున్నపోతులు కలిసి వెళ్తుంటాయి. అక్కడి గడ్డిలో దాక్కుని ఉన్న ఓ సింహం వాటిపై దాడికి దిగుతుంది. సింహం రాకను గమనించిన దున్నపోతులు చెరో దిక్కుకూ పారిపోతాయి. అయితే దున్నపోతు ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో తన శక్తికి మించి ప్రయత్నిస్తుంది. చివరకు దాని నుంచి విడిపించుకుని గుంపులో కలిసిపోతుంది. దున్న పోతు గుంపును చూసి అక్కడున్న సింహాలు వెనక్కి జంకుతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్