30% మందికి ఉద్యోగాలు రాలేదనడం అవాస్తవం: ఐఐటీ బాంబే

50చూసినవారు
30% మందికి ఉద్యోగాలు రాలేదనడం అవాస్తవం: ఐఐటీ బాంబే
ఐఐటీ బాంబేలో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 36శాతం మందికి ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రాలేదనే వార్త నెట్టింట వైరలైంది. దీనిపై ఐఐటీ బాంబే క్లారిటీ ఇచ్చింది. ‘30% పైగా ఐఐటీబీ విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదని వస్తోన్న వార్తలు అవాస్తవం. 2022-23 సర్వే ప్రకారం కేవలం 6.1% గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు’ అని తెలుపుతూ సర్వే ఫలితాలు పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్