అర్హత ఉన్నా కరెంటు బిల్లు కడుతున్న పేదలు

76చూసినవారు
అర్హత ఉన్నా కరెంటు బిల్లు కడుతున్న పేదలు
TG: నిర్మల్ జిల్లా భైంసాలోని రాహుల్‌ నగర్‌కు చెందిన దుమ్నె సుబుత్రబాయికి సొంత ఇల్లు ఉంది. తెల్ల రేషన్‌కార్డు ఉండడంతో గృహజ్యోతి కోసం ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుంది. అయినా జీరో విద్యుత్‌ బిల్లు రావడం లేదు. దీంతో ప్రతినెలా విద్యుత్‌ బిల్లు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. అధికారుల దగ్గరికి వెళితే సవరణకు ఆప్షన్‌ ఇవ్వలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి అవగాహన లేకపోవడంతో మిన్నకుండిపోతున్నారు.

సంబంధిత పోస్ట్