ఐటీ సోదాలపై డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. 'దిల్ రాజు పైనే కాదు.. చాలా మందిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం.. పేరుతో సినిమా తీశాం. ఐటీ అధికారులు కూడా సంక్రాంతికి వస్తున్నామని వచ్చారు. రెండేళ్లకు ఒకసారి ఈ సోదాలు సర్వసాధారణం. నాపై ఐటీ దాడులు జరగలేదు' అని అనిల్ రావిపూడి తెలిపారు.