'SLBC కార్మికులను బయటకు తీసుకురావడం కష్టమే'

83చూసినవారు
SLBC టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడం కష్టమేనని సింగరేణి క్వారీస్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టన్నెల్ లోపల 11 కిలోమీటర్ల వరకు నీళ్లు ఆగిపోయి ఉన్నాయని చెప్పారు. శనివారం, ఆదివారం రెండు సార్లు టన్నెల్ లోపల పరిస్థితులను పరిశీలించామని, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కష్టమే కానీ ప్రయత్నిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్