జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్!

63చూసినవారు
జబర్దస్త్ కమెడియన్  ఆటో రాంప్రసాద్‌కు యాక్సిడెంట్!
జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గురువారం షూటింగ్‌కి వెళ్తున్న అతడి కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ఎప్పటిలాగే గురువారం రాంప్రసాద్ కారులో షూటింగ్‌కు బయలుదేరగా.. తుక్కుగూడ సమీపంలో రాంప్రసాద్ కారు ముందు కారును ఢీకొట్టింది. తన ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్