కేసీఆర్ తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి: సీఎం రేవంత్‌

57చూసినవారు
కేసీఆర్ తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి: సీఎం రేవంత్‌
TG: ఇందిరమ్మ ఇంటి పథకం యాప్‌ను గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి, ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి.. అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వంలో కేసీఆర్ ప్రతిపక్షనాయకుడి బాధ్యతను నిర్వర్తించాలంటూ కోరారు. అసెంబ్లీలో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఒకే ప్రాధాన్యం ఉంటుందని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్