జడేజా అరుదైన ఘనత

548చూసినవారు
జడేజా అరుదైన ఘనత
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు. ఇవాళ jకేకేఆర్‌తో మ్యాచులు రెండు క్యాచులు పట్టడం ద్వారా ఐపీఎల్‌లో 100 క్యాచులు పట్టిన ఆటగాళ్ల లిస్ట్‌లో చేరారు. దీంతో ముంబై ప్లేయర్ రోహిత్ శర్మతో కలిసి జడేజా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఓవరాల్‌గా ఈ లిస్ట్‌లో కోహ్లీ(110), రైనా(109), పొలార్డ్(103) ముందు వరసలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్