సీఎంల భేటీపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్‌

68చూసినవారు
సీఎంల భేటీపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్‌
తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీపై కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని కామెంట్స్‌ చేశారు. ’’టీడీపీని ముందుపెట్టి బీజేపీ పొలిటికల్‌ గేమ్‌ ఆడుతోంది. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ కేడర్‌ అలర్ట్‌గా ఉండాలి‘‘ అని అన్నారు.

సంబంధిత పోస్ట్