పెగడపల్లి: ఎస్సీ రిజర్వేషన్ పోరాటానికై మాదిగల మహా ప్రదర్శన

81చూసినవారు
పెగడపల్లి: ఎస్సీ రిజర్వేషన్ పోరాటానికై మాదిగల మహా ప్రదర్శన
ఎంఆర్​పీఎస్ వెంగాళాయిపేట గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ పోరాటానికై ధర్మపురి నియోజకవర్గంలో మాదిగల మహా ప్రదర్శన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్​పీఎస్ అధ్యక్షులు కుంటాల బాబు, ప్రధాన కార్యదర్శి, ఆత్మకూరి వంశీ, రాచర్ల శ్రీను, అంబేద్కర్ సంఘము అధ్యక్షులు సుంకే శ్రీను, కులబందవులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్