జగిత్యాల: బీజేపీ నాయకుల పరామర్శ

65చూసినవారు
జగిత్యాల: బీజేపీ నాయకుల పరామర్శ
బిజెపి జగిత్యాల జిల్లా కార్యదర్శి పీసరి నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను బిజెపి రాష్ట్ర నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి ఆదివారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట బిజెపి సీనియర్ నాయకులు సురభి నవీన్, లింగంపేట శ్రీనివాస్ సబ్బని మారుతి, కుర్మ చలం, సతీష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్