అనంతరం బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలి

72చూసినవారు
అనంతరం బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని అనంతరం బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని గురువారం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే దూడ మహిపాల్ కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగిత్యాల నుండి ధర్మపురి వరకు నేషనల్ హైవే ప్రధాన రహదారిగా కావడం త్వరగా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాల సమయంలో ఈ రోడ్డు వరదతో బ్రిడ్జి మొత్తం మునిగిపోవడం జరుగుతుందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు తార్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. ఈ బ్రిడ్జి విషయమై గతంలో ఎంపీ అరవింద్ కి లేక రాశాను అన్నారు.

సంబంధిత పోస్ట్