జాబితాపూర్ లో ఘనంగా నల్ల పోచమ్మ బోనాలు

604చూసినవారు
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో గురువారం నక్క వారి ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం ఎత్తి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నక్క వారి కుటుంబ సభ్యులు, యువతీ, యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్