కాఫీ తాగేందుకు కరెక్ట్ టైం ఏంటో తెలుసా.?

61చూసినవారు
కాఫీ తాగేందుకు కరెక్ట్ టైం ఏంటో తెలుసా.?
చాలా మంది ఉదయం మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మూడు పూటలా కాఫీ, టీ లు తాగడం అలవాటుగా ఉంటుంది. కాఫీని అతిగా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. కాఫీ తాగడానికి బెస్ట్ టైం ఏంటో చాలా మందికి తెలియదు. ఉదయం నిద్రలేచిన ఒకటి లేదా రెండు గంటల తర్వాత కాఫీ తాగాలని, ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగి, 2 గంటల తర్వాత కాఫీ తాగాలని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్