జగిత్యాల: చెప్యాల పాఠశాల ఫుడ్ ఇన్ ఛార్జ్ సస్పెండ్
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం పట్ల నిర్లక్ష్యం వహించిన కొడిమ్యాల మండలం చెప్యాల జెడ్పిహెచ్ఎస్ లో ఫుడ్ ఇన్ ఛార్జ్ వెంకటరమణ రావు, మెట్పల్లి మండలం పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ ఫుడ్ ఇన్ ఛార్జ్ సిహెచ్ కిషోర్ లను సోమవారం సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల హెచ్ఎం ఎం వెంకటస్వామిని, పెద్దాపూర్ ప్రిన్సిపాల్ ను వివరణ కోరుతూ మెమో జారీ చేశారు.