జగిత్యాల: కొండగట్టులో ఘనంగా కార్తీక దీపోత్సవం

69చూసినవారు
జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి కార్తీక దీపోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా వేద పాఠశాల విద్యార్థులు హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. కార్తీక మాసం ముగిసే వరకు ఈ దీపోత్సవ కార్యక్రమం జరగనుందని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్