జగిత్యాల: ప్రారంభమైన గ్రూప్ 3 పరీక్షలు

85చూసినవారు
జగిత్యాల జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. 34 కేంద్రాలలో 10 వేలా 656 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రెండు సెషన్స్, 18న ఉదయం గ్రూప్ -3 పరీక్షల నిర్వహణ ఉంటుందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్