హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో బుధవారం జిల్లాలోని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కు హెచ్ఐవి, ఎయిడ్స్ పై అవగాహన శిబిరం నిర్వహించారు. ఇందులో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా సెక్సువల్లి ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, రిప్రొడక్టివ్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి క్లుప్తంగా వివరించారు.