జగిత్యాలలో నవదుర్గ అమ్మవారి ఆలయ శంకుస్థాపన

57చూసినవారు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణంలో భాగంగా ఆదివారం శంకుస్థాపన విజయవంతంగా ముగిసింది. కావున ప్రతి ఒక్కరూ ముత్యం, పగడం, రాగి బిల్లా సమర్పించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు మరియు ధర్మకర్తలు తెలియజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్