మెట్‌పల్లిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

56చూసినవారు
మెట్‌పల్లిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ వాణి నికేతన్ హై స్కూల్ 1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం మెట్‌పల్లి ఆర్బి రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. ఇట్టి ఆత్మీయ సమ్మేళనంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆచార్య సింహాద్రి, ఉపాధ్యాయులు చిన్నయ్య, శ్రీధర్ రావు, రాధాకిషన్, అంజయ్య, వెంకటేశ్వర్, శేషు, ప్రొఫెసర్ రామకృష్ణ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్