అమ్మకు ఆషాడ బోనం

52చూసినవారు
అమ్మకు ఆషాడ బోనం
ఆషాడ మాసం సందర్భంగా శనివారం మాస్ట్రో ప్లే స్కూల్ లో విద్యార్థులు అమ్మ వారికి ప్రీతిపాత్రమైన బోనాలు సమర్పించారు. ప్రతీ ఏటా ఆషాఢమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా ప్లే స్కూల్ విద్యార్థులు బోనాలు తీయడం పలువురిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో మాస్ట్రో విద్య సంస్థల చైర్మన్ ఆకుల రాజేష్, ప్రిన్సిపాల్ రంజిత్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్